అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గూడెం కొత్తవీధి మండలంలో 15,558 దరఖాస్తులకు అప్రూవల్..ఏవో మధుసూధనరావు
Paderu, Alluri Sitharama Raju | Jun 3, 2025
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గూడెం కొత్తవీధి మండలంలో 19,296 మంది రైతులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని మండల...