Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: నంద్యాల జిల్లాలో జరిగిన పలు వివాహాలకు హాజరైన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని

Banaganapalle, Nandyal | Jun 25, 2026
నంద్యాల జిల్లా లో కాటసాని అభిమానులు, వైసీపీ నాయకుల ఇళ్లలో గురువారం జరిగిన పలు వివాహ కార్యక్రమాలకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు వీరి వెంట బనగానపల్లె నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు