ఒంగోలు అర్బన్: అమరావతికి 3 లక్షల కోట్లు ఖర్చు, మరి మార్కాపురంకు ఎంత పెడుతున్నారని ప్రశ్నించిన వైసీపీ అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 11, 2026
చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి ప్రభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా YCP నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. తాను జగన్ సైనికుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. అమరావతి కోసం రూ.3లక్షల కోట్ల ఖర్చు పెడుతున్న CM.. మార్కాపురాకిని ఎంత ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మరోమారు బ్రహ్మోత్సవాలలో కూడా అమరావతి ప్రస్తావన రావడం చేర్చనీయంశముగా మారింది.