గంగాధర: కాసారం గ్రామంలో పలువురు రైతులకు చెందిన కరెంటు మోటార్ వైర్లను దొంగిలించి న గుర్తుతెలియని వ్యక్తులు
కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,కాసారం గ్రామంలో పలువురి రైతులకు చెందిన వ్యవసాయ క్షేత్రాల వద్ద వ్యవసాయ బావి మోటార్లకు చెందిన స్టార్టర్ నుండి మోటర్ కి వెళ్లే వైర్లను కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు దొంగలు త్రీఫేస్ కరెంట్ వచ్చాక పొలాలకు నీళ్లు అందిస్తామని వెళ్లి వెళ్లేసరికి వైర్లు కట్ కట్ చేసి ఉండడం వైర్లు కనిపించక పోవడంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించి,శుక్రవారం 11:30 PM కి పోలీసులకు ఫిర్యాదు చేశారు,తిరుపతి రాములు లక్ష్మణ్,ఓదేలు అట్టిపల్లి తిరుపతి,రమేష్ల కు చెందిన వైర్లు ఎత్తుకెళ్లడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు,