సిద్దిపేట అర్బన్: నంగునూరు మండల కేంద్రంలోని ఆగ్రోస్ వద్ద యూరియా కోసం భారీగా క్యూలైన్ లో వేచి ఉన్న రైతులు
Siddipet Urban, Siddipet | Sep 2, 2025
యూరియా కోసం రైతులకు ప్రతిరోజు తిప్పలు తప్పడం లేదు. నంగునూరు మండల కేంద్రంలోని ఆగ్రోస్ వద్దకు మంగళవారం యూరియా కోసం వివిధ...