తిరుపతి జిల్లా నాయుడుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిట్టమూరు మండలంలోని మొలకలపూడి గ్రామంలో ఉన్న అనాధ ఆశ్రమంలో ఆదివారం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య ఆధ్వర్యంలో డాక్టర్ నీలిమ ప్రియదర్శిని పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనాధ ఆశ్రమంలో సుమారు 50 మందికి వైద్య పరీక్షలూ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య మాట్లాడుతూ అనాధ ఆశ్రమంలో ఉన్నవారందరూ మానసిక వికలాంగులు వారికి ఆరోగ్యం పై ఎటువంటి అవగాహన ఉండదని వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సెక్ర