నర్సంపేట: నర్సంపేటలో మద్యం మత్తులో వ్యక్తి హల్ చల్: వైరల్ వీడియో
వరంగల్ జిల్లా నర్సంపేటలో మద్యం మత్తులో ఒక వ్యక్తి నగ్నంగా హల్ చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పట్టణంలో అక్రమ బెల్ట్ షాపుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎక్సైజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.