ఆత్మకూరు: ఆత్మకూర్:ఉపాధ్యాయురాలికి కవితా పురస్కార అవార్డు ప్రధానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా సాహిత్య సంస్కృతిక సంస్థ వారిచే నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా పాలమూరు జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనం లో ఆత్మకూర్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా బోధనలు చెబుతున్న బండారు సునీతకు తెలంగాణ మహిళా పురస్కారం అందజేశారు.