Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: బేతంచర్ల రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Dhone, Nandyal | Jul 8, 2026
సమాజ అభివృద్ధికి సేవా కార్యక్రమాలే ధ్యేయంగా పనిచేయాలని రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కేశవరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల జిల్లాబేతంచెర్ల రోటరీ క్లబ్ 2026-27 నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ప్రశాంత్ రెడ్డి, గణేష్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించిన పాత కార్యవర్గ సభ్యులను వారు ఘనంగా సన్మానించారు.