ఖైరతాబాద్: మూసి సుందరీకరణ మీద విడుతలవారీగా దోపిడీ చేస్తున్నారు: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్
Khairatabad, Hyderabad | Sep 8, 2025
మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారు.....