హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా అనంతగిరి మండల కేంద్రంలో YSRCP ఆధ్వర్యంలో బారి ర్యాలీ నిర్వహించిన గిరిజనులు
అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండల కేంద్రంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగాYSRCP భారీ ర్యాలీని నిర్వహించారు.అనంతగిరి జూనియర్ కళాశాల సమీపం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు రోడ్డు మీదగా ర్యాలీగా వెళ్లి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించవద్దని తహసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు.