నంద్యాల అర్బన్: మహానంది మండలంలో ట్రాక్టర్ బోల్తా,తప్పిన ప్రమాదం
Nandyal Urban, Nandyal | May 25, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామ వద్ద సోమవారం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది స్థానికులు తెలిపిన వివరాల మేరకు ట్రాక్టర్లు ఇసుక సిమెంటు కంకర ను గాజులపల్లి నుంచి బసవపురానికి తీసుకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిందని తెలిపారు అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అన్నారు అతివేగంతో వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు