అనంతపురం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jun 10, 2026
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు దివాకర్ తెలిపారు అనంతపుర నగరంలోని బుధవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.