కొత్తూరు పరిధిలోని జేపీ దర్గా సెంటిమెంట్ ప్లేస్ కావడంతో మళ్లీ రావడం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జేపీ దర్గాను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.