మదనపల్లె మెడికల్ కాలేజ్ నిర్మాణం నాణ్యత పై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలి.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా,
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు గురువారం అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ. మదనపల్లె మెడికల్ కాలేజ్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లాలు. మదనపల్లె మెడికల్ కాలేజ్ నిర్మాణంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.