అనంతపురం అర్బన్: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమావేశం అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Jul 7, 2026
అనంతపురం కలెక్టరేట్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ ఏంయుమరేషన్ దరఖాస్తు గడువు లోపల పూర్తి చేయాలన్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించారు.