అనంతపురం అర్బన్: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jun 4, 2026
అనంతపురం నగరంలోని అరగత్త కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు గురువారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు.