నంద్యాల అర్బన్: విద్యార్థి దశలోని డ్రగ్స్ అలవాట్లకు దూరంగా ఉండాలి నంద్యాల ఎస్పీ మందజావలి
Nandyal Urban, Nandyal | Jun 26, 2026
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో మాదకద్రవేల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల ఎస్పీ మంద జావలి పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పించారు