అనంతపురం అర్బన్: వివాదాస్పద సర్ ను అడ్డుకుంటాం... ఆల్ ఇండియా తన్ జిమ్ ఎ ఇన్సప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ తెలిపారు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Jun 7, 2026
అనంతపురం నగరంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల సమయంలో సర్ ను అడ్డుకుంటామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ తెలిపారు.