నంద్యాల అర్బన్: నంద్యాల గిద్దలూరు ఘాట్రోడ్లో బస్సును తప్పించబోయి లోయలో పడ్డ టిప్పర్
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్ నందు సర్వ నరసింహస్వామి పచ్చర్ల గ్రామాల మధ్య మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నంద్యాల వైపు నుంచి గిద్దలూరు వైపు వెళుతున్న టిప్పర్ మార్కాపురం ఆర్టీసీ బస్సును నంద్యాల వైపు వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురు పడగ టిప్పర్ మూరిని ఢీ కొట్టి లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు ఎవరికి ఇలాంటి ప్రమాదం కాలేదు. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కూడా క్షేమంగా బయటికి వచ్చారు