నందికోట్కూరు: జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనిజగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోమవారం నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి డి గోకారి అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ జగనన్న కాలనీ ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్న కాలనీలో కరెంటు ,రోడ్లు, నీటి సమస్య పరిష్కరించకపోవడం ప్రభుత్వం అధికారుల నిర్లక్