ఆళ్లగడ్డ: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్న సినీ నటుడు సప్తగిరి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ఆదివారం ప్రముఖ సినీ నటుడు సప్తగిరి దిగువ ఎగువ అహోబిలం వైష్ణవ క్షేత్రాలు దర్శించుకున్నారు, ఆయనకు ఆలయ అర్చకులు కళ్యాణ్ రంగా ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు, అనంతరం ప్రత్యేక పూజలు చేసే తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఈ సందర్భంగా అహోబిలం క్షేత్రం విశిష్టతను అర్చకులు సప్తగిరి వివరించారు