తెనాలి: తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ అవినీతి జరిగిందంటూ అరోపణ చేసిన కౌన్సిలర్లు
Tenali, Guntur | Aug 30, 2025
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ అవినీతి జరుగుతుందనే ఆరోపణలతో గందరగోళంగా శనివారం మారింది....