అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jul 9, 2026
అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ పైన సమీక్ష సమావేశం నిర్వహించారు గురువారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో ఎస్ఐఆర్ పైన సమావేశం నిర్వహించారు తరతగా పనులు పూర్తి చేయాలన్నారు.