బనగానపల్లె: రాయలసీమ అభివృద్ధి పై చర్చకు రావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి కి సవాల్ విసిరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రాయలసీమ అభివృద్ధి పై చర్చకు రావాలని వైసిపి నాయకుడు అవినాష్ రెడ్డి పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు శనివారం బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరి ప్రభుత్వ హాయంలో రాయలసీమకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం అభివృద్ధి ఎంత జరిగిందనే విషయంపై చర్చకు రావాలని కోరారు