బనగానపల్లె: నంద్యాల జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి : కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బిఎల్ఓ లకు సూచించారు బుధవారం కలెక్టర్ రాజకుమారి నందవరం ఒకటి రెండు సచివాలయం పరిధిలోని 188, 189,190, 191 పోలీసులకు సంబంధించి బిఎల్ఓ లకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పురోగతిపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు