Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కోడూరు: రైల్వే కోడూరు మండలంలో శ్రీ మహాగణపతి గ్రామోత్సవంలో ఇరువర్గాల ఘర్షణ, పలువురికి గాయాలు

Kodur, Annamayya | Aug 30, 2025
రైల్వే కోడూరు మండలం అయ్యవారిపల్లి గ్రామ పరిధి లోని అరుంధతి వాడలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు రైల్వేకోడూరు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సాయంత్రం గ్రామంలో శ్రీ మహాగణపతి గ్రామోత్సవం జరుగుతుండగా ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఆయన తెలిపారు. కట్టెలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఈ ఘటనలో ఐదు మంది తీవ్రంగా గాయపడగా, ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని, వారిని 108 వాహనంలో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తెలిపారు.