Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

చిత్తూరు అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగ పోటీలు

Chittoor Urban, Chittoor | Jun 13, 2026
21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం కచ్చపి ఆడిటోరియంలో 'యోగాంద్ర-2026' పోటీలను నిర్వహించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య పోటీలను పరిశీలిస్తూ, యోగా ద్వారానే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుందన్నారు. మూడు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో విజేతలను వార్డు స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.

MORE NEWS

No related stories for this location.

చిత్తూరు అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగ పోటీలు - Chittoor Urban News