భీమవరం: యనమదుర్రులో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Bhimavaram, West Godavari | Sep 9, 2025
ఎరువులు ఎంత తక్కువగా వినియోగిస్తే రైతులకు, రాష్ట్రానికి అంతగా ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి...