అనంతపురం అర్బన్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 14, 2026
రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 9:30 సమయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.