Public App Logo
Jansamasya
Janmashtami
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీకాళహస్తి: పుల్లారెడ్డి కండ్రికలో హత్య సంఘటనపై నిజ నిజాలు వెలికి తీస్తాం: అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి

Srikalahasti, Tirupati | Nov 27, 2025
హత్య సంఘటన పై నిజానిజాలు వెలికి తీస్తాం: అడిషనల్ ఎస్పీ శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో జరిగిన వృద్ధురాలు హత్యపై క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు వెలికి తీస్తామని అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. గురువారం ఆయన సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నామన్నారు. కొంతమందిని విచారించడం జరిగిందన్నారు. గ్రామంలో డాగ్ స్క్వాడ్ కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.