విశాఖపట్నం: నగర ఆర్మీ రిజర్వ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డాగ్స్ కెనాల్సును ప్రారంభించిన మేయర్ పీలా శ్రీనివాస్
నగర ఆర్ముడ్ రిజర్వ్ ప్రాంగణంలో నూతనముగా నిర్మించిన డాగ్స్ కెనాల్స్ ను సోమవారం గౌరవ విశాఖ నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు చేతుల మీదుగా, నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి సమక్షంలో ప్రారంభించడం జరిగినది.సీపీ చొరవతో నూతనముగా నిర్మించిన ఈ డాగ్స్ కెనాల్స్ నందు మొత్తం 18 డాగ్స్ ఉన్నాయి. రెండు ట్రాకర్ డాగ్స్ 6 ఎక్స్ క్లూజివ్ డాగ్ 10 నార్కోటిక్స్ డాగ్స్, ఉన్నాయి వీటిలో రైల్వే స్టేషన్లో 11 కిలోలు గంజాయి, 30 కిలోల గంజాయి పట్టుకున్నాయి.