నందికోట్కూరు: తరిగోపుల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ఆకాశవీకంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నంద్యాల తరిగోపుల అంగన్‌వాడీ సెంటర్-1 ను సోమవారం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలకు పాలు, గుడ్లు, భోజనం సక్రమంగా అందుతున్నాయా అని సిబ్బందిని ఆరా తీశారు, కేంద్రం వద్ద వర్షపు నీటి నిల్వతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అంగన్వాడి టీచర్ శ్రీదేవి, వర్కర్ రాజ్యలక్ష్మి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. దీనిపై MPDO, పంచాయతీ సెక్రటరీ సానుకూలంగా స్పందించారు. గ్రామంలో పింఛన్లు, రోడ్ల, వీధిలైట్లు సమస్యలపై స్థానికులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. అందుకు ప్రజలు మాకు సకాలంలో పిం