బనగానపల్లె: మెట్టుపల్లి లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో సోమవారం రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం మీ భూమి మీ హక్కు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మొదట రైతులతో కలిసి అయిన పాదయాత్ర చేశారు అనంతరం రాజముండ్రితో కూడిన కొత్తదారు పాసుపుస్తకాలు స్వయంగా రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు