గుంటూరు: అవిశ్రాంత శ్రామికుడికి ఆత్మీయ వీడ్కోలు: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
Guntur, Guntur | Sep 16, 2025 అవిశ్రాంత శ్రామికుడిగా విధి నిర్వహణే ద్వేయంగా గుంటూరు జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని సాధారణ బదిలీల్లో శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీగా నియమితులైన ఎస్పీ సతీష్ కుమార్ కు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి, ఘనంగా సత్కరించారు.మొదటిగా ఎస్పీ సతీష్ కుమార్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.