బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో జరిగిన పలు వివాహాల హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో కాటసాని అభిమానులు వైసిపి నాయకుల ఇళ్లలో జరిగిన పలు వివాహాలకు బుధవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు వీరి వెంట అవుకు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి గుండం నాగేశ్వర్ రెడ్డి బివి నాగార్జున రెడ్డి తదితర వైసిపి నాయకులు పాల్గొన్నారు