బెల్లంపల్లి: నర్సాపూర్ గ్రామంలో యమున అనే 9నెలల నిండు గర్భిణీ ని తాడు సహాయంతో వాగు దాటించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Bellampalle, Mancherial | Aug 13, 2025
తాండూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలవల్ల నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న కల్వర్ట్ పైనుంచి వరద...