ఒంగోలు అర్బన్: మహిళలను అగౌరవపరిచిన ఏ రాజ్యమైన భూస్థాపితం కావాల్సిందే: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Ongole Urban, Prakasam | Jun 18, 2026
మహిళలను అగౌరవపరిచిన ఏ రాజ్యమైన భూస్థాపితం కావాల్సిందేనని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు గురువారం నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండు సంవత్సరాల విద్యుత్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రామాయణ మహాభారతాలలో మహిళలను అగౌరవపరిచి తమ రాజ్యాలనే భూస్థాపితం చేసుకున్నారని గుర్తు చేశారు మన రాష్ట్రంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు మహిళలను విమర్శిస్తున్నారని వారికి కూడా అటువంటి అధోగతే పడుతుందని తెలిపారు కూటమి పార్టీ నేతలు అంతా కలిసికట్టుగా ఉండాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు రాబోయే రోజులలో యువనేత లొకేషన్ కూడా ముందుకు నడిపించాలన్నారు