Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm

అనంతపురం జిల్లా కనంపల్లి వద్ద ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కణంపల్లి వద్ద ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో కల్లూరు కు చెందిన నూరు బాషా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.