అనంతపురం నగరంలోని విద్యను వ్యాపారం చేస్తున్న చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
Anantapur Urban, Anantapur | May 12, 2026
అనంతపురం నగరంలోని చైతన్య విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కులాయి స్వామి డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో చైతన్య విద్యాసంస్థల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇప్పటికైనా అధికారుల స్పందించి వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు.