నంద్యాల అర్బన్: రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమం ఘనవిజయం : నంద్యాలలో మంత్రులు ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 17, 2026
ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పథకాలు ఫలాలు చేరేలా ప్రత్యేక తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రులు ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డిలో అన్నారు బుధవారం నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదాత్మకంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి జిల్లాల ఎంపీ,ఎమ్మెల్యేలు అధికారులు ప్రజలు పాల్గొన్నారు