దసరా సెలవులు కావడంతో పట్టణ ప్రజలు జాగ్రత్తలువహించాలి. డి.ఎస్.పి మహేంద్ర..
అన్నమయ్య జిల్లా, మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి మహేంద్ర శనివారం మాట్లాడుతూ, దసరా సెలవుల సందర్భంగా పట్టణ ప్రజల అప్రమత్తంగా ఉండాలని, బయట ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి, తగు జాగ్రత్తలు తీసుకొని పోలీసులకు సమాచారం తెలపాలని కోరారు. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ కావడంతో చిన్నచిన్న కుంటలు, చెరువులలో ఎక్కువ నీరు చేరడంతో, పిల్లలను నీటి కుంటలు చెరువుల వద్ద వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సి.ఐ రాజారెడ్డి,