Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: కొత్తూరు సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షణలు నిర్వహిస్తున్న భక్తులు

Nandyal Urban, Nandyal | May 26, 2026
పాణ్యం నియోజకవర్గంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది. స్వామికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలు నెరవేరాలని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. రాహు కాలంలో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: కొత్తూరు సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షణలు నిర్వహిస్తున్న భక్తులు - Nandyal Urban News