నందికోట్కూరు: ఎక్సైజ్ సీఐగా పదోన్నతి పొందిన ఎస్సై జఫ్రూరులాను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే జయసూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదోన్నతులు పొందిన అధికారులకు మంగళవారం నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు, నందికొట్కూరు ఎక్సైజ్ ఎస్.ఐ.గా పనిచేస్తూ డోన్ సి.ఐ.గా పదోన్నతి పొందిన జఫరుల్లాకు ,ఇక్కడే హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కోడుమూరు ఎక్సైజ్ ఎస్.ఐ.గా పదోన్నతి పొందిన కృపవర కుమారి కి నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్తా జయసూర్య ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలియజేశారు, ఈ సందర్భంగా శాసనసభ్యులు గిత్తా జయసూర్య చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారులకు పదోన్నతి ఆర్డర్లను అందజేశారు, అనంతరం వారికి శాలువ