కొత్తగూడెం: పాల్వంచ మండల పరిధిలోని గుడిపాడు ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్న డి.ఎస్.పి సతీష్ కుమార్
Kothagudem, Bhadrari Kothagudem | Aug 30, 2025
నేడు మన ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే అది మన పూర్వీకులు నాటిన వృక్షాల వల్లే అని పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తెలిపారు...