అనంతపురం అర్బన్: విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని PDSU జిల్లా కార్యవర్గ సభ్యులు డిమాండ్ అనంతపురం
Anantapur Urban, Anantapur | Jul 4, 2026
అనంతపురం నగరంలోని PDSU జిల్లా కార్యవర్గ సభ్యులు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు.