Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Ongole Urban, Prakasam | Jun 28, 2026
ప్రకాశం జిల్లాలో ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు జీవితానికి రెండే సుక్కలని పోలియో రహిత భారత దేశ నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు 0 నుండి 5 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు ఎవరైనా ఆదివారం ఎంచుకోవడం కుదరకపోతే సోమ మంగళవారాలను వారిని గుర్తించి మరి ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.