అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపాన పోలీసులు గట్టి బందోబస్తు సిఐ వెంకటేశ్వర్లు
Anantapur Urban, Anantapur | Jun 9, 2026
అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపాన మంగళవారం ఉదయం 10:20 నిమిషాల సమయం లో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆసదేశాల మేరకు గట్టి బందోబస్తు నిర్వహించమన్నారు.