Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ చాకిరేవు మిట్టపై నిలిచిపోయిన లారీ తో ప్రమాదం ముప్పు

Dhone, Nandyal | May 3, 2026
నంద్యాల జిల్లా డోన్ చాకిరేవు మిట్ట ప్రాంతంలో పది రోజులుగా ఒక లారీ నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల కోసం నిలిపివేసిన ఈ లారీ అక్కడే ఉండిపోవడంతో, ఆ ప్రాంతం మొత్తం ప్రమాదకరంగా మారింది. లారీ మధ్యలో నిలిపివేయడంతో ఇతర వాహనాలు మిట్ట ఎక్కలేక ప్రమాదాలు జరగవచ్చని స్థానికులు తెలిపారు. ఆ లారీని తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.