Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో మహిళలకు శక్తి అబ్బాయి అవగాహన కల్పించిన అడిషనల్ ఎస్పీ మంద జావలి

Allagadda, Nandyal | Apr 16, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ జావళి, జిల్లా శక్తి టీం ఇన్ఛార్జి గౌతమి హాజరయ్యారు. ఏఎస్పీ మాట్లాడుతూ..మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ఐలు పీరయ్య,నగీనా, కళాశాల సిబ్బంది ఉన్నారు.